Home » photogallery » movies »

SRI KRISHNA JANMASHTAMI NOT ONLY NTR SHOBHAN BABU BALAKRISHNA PAWAN KALYAN THESE TOLLYWOOD HEROES WHO PLAYED LORD BHAGAWAN SRI KRISHNA CHARECTER IN MOVIES TA

Sri Krishna Janmashtami : ఎన్టీఆర్ సహా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ శ్రీకృష్ణులు వీళ్లే..

Sri Krishna Janmashtami 2022 | టాలీవుడ్ వెండితెరపై చాలా మంది కథానాయకులు శ్రీకృష్ణుడి వేషంలో మెప్పించారు. శిష్ట రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం ద్వాపరయుగంలో  శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణ పాత్రధారిలో అలరించిన హీరోలపై న్యూస్ 18 స్పెషల్..