Sri Krishna Janmashtami : టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ శ్రీకృష్ణులు వీళ్లే..

Sri Krishna Janmashtami 2021 | శిష్ట రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం ద్వాపరయుగంలో  శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణ పాత్రధారిలో అలరించిన హీరోలపై న్యూస్ 18 స్పెషల్..