Home » photogallery » movies »

SREEMUKHIL TELUGU TELEVISION ANCHOR BIGG BOSS TELUGU FAME LATEST PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Anchor Sreemukhi : అదరహో అనిపిస్తోన్న శ్రీముఖి.. వైరల్ అవుతోన్న ఫోటోస్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.