Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు. రీసెంట్గా ఈ భామ గోవా బీచ్‌లో తడిసిన అందాలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి మరవక ముందే మరోసారి లేటెస్ట్ ఫోటో షూట్లో రచ్చ చేసింది. (Sreemukhi Photo : Instagram
ఇక ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్లో శ్రీముఖి పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. Photo : Instagram
ఒకవైపు టీవీ ప్రోగ్రామ్‌లు.. మరోవైపు సినిమాలతో పాటు త్వరలో వెబ్ సిరీస్‌లో కూడా శ్రీముఖి నటించనుందట. ,జీ 5 వాళ్లు నిర్మించే వెబ్ సిరీస్‌లో శ్రీముఖికి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా శ్రీముఖి.. భోళా శంకర్ కంటే .. ఈయన నటించిన ‘గాడ్ ఫాదర్’ ఇంటర్వ్యూలో అది కూడా స్పెషల్ ఫ్లైట్‌లో ఇండర్వ్యూ చేసే అవకాశం రావడం చూసి శ్రీముఖి తన సన్నిహితుల వద్ద ఆనందం వ్యక్తం చేస్తుందట. (Instagram/Photo)
ఇక అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమె ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది. Photo : Instagram