Home » photogallery » movies »

SREEMUKHI IS AN INDIAN TELEVISION ANCHOR HOUSEMATE OF BIGG BOSS TELUGU 3 MK

Anchor Sreemukhi: బిగ్ బాస్ సుందరి శ్రీముఖిని ఇలా చూస్తే తట్టుకోలేరేమో...?

బిగ్ బాస్ హౌస్‌లో స్పెషల్ అట్రాక్షన్ సొంతం చేసుకున్న భామ శ్రీముఖి, బుల్లితెరపై పలు గేమ్ షోలకు హోస్ట్ గా చేసిన ఈ భామ బిగ్ బాస్ హౌస్ లో సైతం కరెంట్ తీగలా దూసుకెళుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలోనూ టఫ్ కంటెస్టెంట్ గా శ్రీముఖి ఎదుగడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.