హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మాల్దీవ్స్ బీచుల్లో అందాల శ్రీముఖి..

మాల్దీవ్స్ బీచుల్లో అందాల శ్రీముఖి..

Bigg Boss Telugu 3 | Sreemukhi : శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. కాగా బిగ్ బాస్ తెలుగు 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మాల్దీవ్ బీచుల్లో విహరిస్తూ.. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను తన సోషల్‌ మీడియాలలో పోస్ట్ చేసింది.

  • |

Top Stories