ఇక ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్లో శ్రీముఖి పాల్గోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. Photo : Instagram
దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘టచ్’ అనే యాప్‌తో యువతీ యువకులను వలుపు వల విసిరే ఓ మాఫియా. ఎలా యూత్‌లో ఉన్న బలహీనతలను ఆసరాగా తీసుకొని వాళ్లను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటుంది. అసులు దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనుగొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీముఖి నటించింది. Photo : InstagramSreemukhi Instagram