Home » photogallery » movies »

SREEJA HUSBAND KALYAN DEV BEAUTIFUL VIDEO WITH DAUGHTER NAVISHKA SB

Sreeja Husband: శ్రీజ భర్తతో కలిసిపోయిందా... వీడియో పోస్టు చేసిన కళ్యాణ్ దేవ్ ..!

చిరంజీవి కూతురు శ్రీజ వ్యవహారం గత కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మెగా డాటర్ శ్రీజ గత కొంతకాలం నుంచి తన భర్తకు దూరంగా ఉండటం వల్ల వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసి అంతా షాక్ అవుతున్నారు. శ్రీజ, కళ్యాణ్ కలిసిపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.