Home » photogallery » movies »

SREEJA FIRST DAUGHTER NIVRUTI 14TH BIRTHDAY CELEBRATIONS SB

Sreeja: శ్రీజ పెద్ద కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎంత పెద్దదైపోయిందో.. !

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె అయిన శ్రీ‌జ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈమె త‌న భ‌ర్త క‌ల్యాణ్‌దేవ్‌తో విడిపోయింద‌ని ఈమ‌ధ్య చాలా వార్త‌లు వ‌చ్చాయి. సమంతలాగే ఆమె కూడా విడాకులకు సిద్దమైందన్న వార్తలు వస్తున్నాయి.తాజాగా శ్రీజ బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.