Home » photogallery » movies »

SREE LEELA ROSHAN PELLI SANDAD DIGITAL RIGHTS BAGGED BY ZEE5 FOR THIS MUCH PRICE HERE ARE THE DETAILS SR

PelliSandaD | Zee5 : పెళ్లి సందD సినిమాను జీ5 అంత మొత్తానికి కొన్నదా.. గిట్టుబాటు అవుతుందా..

PelliSandaD | Zee5 : పెళ్లి సందD సినిమా విడుదలైన ఏడు నెలలకు ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జీ5 స్ట్రీమింగ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమా జూన్ 24న స్ట్రీమింగ్‌కు రానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పోయిన సంవత్సరం దసరా సమయంలో ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.