హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

27 ఏళ్ల కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్, మోహన్ బాబు ’మేజర్ చంద్రకాంత్’..

27 ఏళ్ల కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్, మోహన్ బాబు ’మేజర్ చంద్రకాంత్’..

Major Chandrakanth Sr NTR Mohan Babu | ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మేజర్ చంద్రకాంత్’ ఒకటి. ఈ సినిమాను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో మోహన్ బాబు నిర్మించారు. అంతేకాదు ఆయన ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శారద నటిస్తే.. మోహన్ బాబు సరసన నగ్మా, రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రానికి అందించిన కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్‌గా నిలిచింది.

Top Stories