Home » photogallery » movies »

SPY ROLES IN TOLLYWOOD NOW NIKHIL SIDDHARTH PLAY SPY ROLE NOW THESE TAMIL AND TELUGU HEROES PLAY SECRET AGENT ROLES LIKE JAMES BOND LIKE SPY RAW SECRET AGENT ROLES TA

Spy Roles In Tollywood : కార్తీక్ ’స్పై’, అఖిల్ ‘ఏజెంట్’ సహా తెలుగులో సీక్రెట్ RAW ఏజెంట్ సినిమాలతో వస్తోన్న హీరోలు..

Nikhil Siddharth as Spy | ప్రస్తుతం తెలుగు హీరోలు ఒకరి తర్వాత మరొకరు వరుసగా సీక్రెట్ ఏజెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్.. టైటిల్ రోల్ ప్లే చేస్తూ ‘స్పై’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో నిఖిల్.. భారత గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఈయన కంటే ముందు తర్వాత ఈ తరహా పాత్రల్లో మెప్పించిన .. త్వరలో రాబోతున్న హీరోలెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..