హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sonu Sood: సోను సూద్‌కు అరుదైన గౌరవం.. స్పైస్‌జెట్ విమానంపై రియల్ హీరో ఫొటో

Sonu Sood: సోను సూద్‌కు అరుదైన గౌరవం.. స్పైస్‌జెట్ విమానంపై రియల్ హీరో ఫొటో

Sonu Sood: సోనూ సూద్.. లాక్‌డౌన్‌లో మనోడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. వలస కార్మికులను చూడలేక సొంత డబ్బులతో వారిని స్వస్థలాలకు పంపించారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఇళ్లకు పంపించి వారి కళ్లల్లో ఆనందం చూశారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది పేదలు, రైతులు, విద్యార్థులకు సాయం చేశారు.

Top Stories