Home » photogallery » movies »

SPECIAL POOJA PERFORMED IN VIJAY DEVARAKONDA HOUSE SB

Vijya Devarakonda: విజయ్ దేవరకొండ ఇంట్లో పురోహితులతో ప్రత్యేక పూజలు.. !

విజయ్ దేవర కొండ పేను ఇప్పుడు ఇండియా అంతా వినిపిస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుని.. హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వరలో విజయ్ ‘లైగర్’ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం వరుస ప్రమోషన్లతో బిజీగా మారింది.