Sudigali Sudheer - Rashmi Gautam: సుడిగాలి సుధీర్, రష్మి పెళ్లి చేసుకోబోతున్నారా.. 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డ్..

Sudigali Sudheer - Rashmi Gautam: సుధీర్, రష్మి (Sudigali Sudheer - Rashmi Gautam) చుట్టూ ఎన్ని స్కిట్స్ అల్లుకున్నా కూడా పేలుతూనే ఉంటాయి. వాళ్లకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు కూడా ఇదే చేసారు. ఈ సారి డోస్ కాస్త పెంచేసారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారేమో అనేంతగా ప్రోమో కట్ చేసారు.