మరోవైపు మహేష్ బాబుతో భారీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత గ్రాండ్ గా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట రాజమౌళి.