హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

SP Balasubrahmanyam: అవార్డుల రారాజు ఎస్పీ బాలు.. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో జ్ఞాపకాలు..

SP Balasubrahmanyam: అవార్డుల రారాజు ఎస్పీ బాలు.. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో జ్ఞాపకాలు..

SP Balasubrahmanyam Awards |ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యాడు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈయన అందుకున్న అవార్డులకు లెక్కే లేదు.

Top Stories