SP Balasubrahmanyam:సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలుకు పేరు తీసుకొచ్చిన చిత్రాలు..
SP Balasubrahmanyam:సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలుకు పేరు తీసుకొచ్చిన చిత్రాలు..
SP Balasubrahmanyam Music Director : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు. ఆయనతో మంచి నటుడు ఉన్నాడు. నిర్మాత కూడా ఉన్నాడు. అంతకు మించి ఆయన వేరే వాళ్లు ఇచ్చే ట్యూన్స్‌కు పాటలు పాడడంతో పాటు స్వయంగా సంగీత దర్శకుడిగా పలు చిత్రాలకు అద్భుతమైన బాణీలు అందించారు. అందులో టాప్ సినిమాలు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు. ఆయనతో మంచి నటుడు ఉన్నాడు. నిర్మాత కూడా ఉన్నాడు. అంతకు మించి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. (Twitter/Photo)
2/ 15
అంతేకాదు ఈయన సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో టాప్ చిత్రాల విషయానికొస్తే. . (Twitter/Photo)
3/ 15
1.పడమటి సంధ్యారాగం (Youtube/Credit)
4/ 15
2. ఎస్పీ బాలు సంగీతం అందించిన ‘మయూరి’ చిత్రానికి ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా నంది అవార్డుతో పాటు సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకోవడం విశేషం. (Youtube/Credit)
5/ 15
3. ఊరంతా సంక్రాంతి. (Facebook/Photo)
6/ 15
4. లాయర్ సుహాసిని (Facebook/Photo)
7/ 15
5. తూర్పు వెళ్లే రైలు (Facebook/Photo)
8/ 15
6. మగధీరుడు (Facebook/Photo)
9/ 15
7. చిన్నోడు పెద్దోడు (Facebook/Photo)
10/ 15
8. జాకీ (Youtube/Photo)
11/ 15
9. రాము (Facebook/Photo)
12/ 15
10. కళ్లు (Facebook/Photo)
13/ 15
11. జైత్రయాత్ర (Facebook/Photo)
14/ 15
12.తెలుగులో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనఊరి పాండవులు’ హిందీలో బాపు మిథున్ చక్రబర్తి, నషీరుద్దీన్ షాతో రీమేక్ చేసారు. ఈ చిత్రానికి హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌తో కలిసి సంగీతం అందించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Twitter/Photo)
15/ 15
ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు సినిమాలతో పాటు పలు కన్నడ, తమిళ, హిందీ వంటి యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించారు. అందులో ఎక్కువ చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. (SP Balasubrahmanyam last rites)