SP Balasubrahmanyam Death Anniversary: లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అరుదైన చిత్ర మాలిక..

SP Balasubrahmanyam Death Anniversary: |   ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం  తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. కాగా సెప్టెంబర్ 25న కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా వివిధ ప్రముఖలతో రేర్ ఫోటోస్..