తమిళంలో రాజీవ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిన్సావు కరువు’ చిత్రంలోని పాటకు 6వ సారి జాతీయ అవార్డు అందున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మెరుపు కలలు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. అంతేకాదు ఈ సినిమా కోసం పని చేసిన ఇతర టెక్నీషియన్స్ విషయానికొస్తే.. చిత్రకు, ఏ.ఆర్,రహమాన్,కొరియోగ్రఫీకు గాను ప్రభుదేవా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. (Twitter/Photo)