హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

SP Balasubrahmanyam Birth Anniversary: సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలుకు పేరు తీసుకొచ్చిన చిత్రాలు..

SP Balasubrahmanyam Birth Anniversary: సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలుకు పేరు తీసుకొచ్చిన చిత్రాలు..

SP Balasubrahmanyam Music Director : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు. ఆయనతో మంచి నటుడు ఉన్నాడు. నిర్మాత కూడా ఉన్నాడు. అంతకు మించి ఆయన వేరే వాళ్లు ఇచ్చే ట్యూన్స్‌కు పాటలు పాడడంతో పాటు స్వయంగా సంగీత దర్శకుడిగా పలు చిత్రాలకు అద్భుతమైన బాణీలు అందించారు. అందులో టాప్ సినిమాలు.

Top Stories