అంతేకాదు రష్మీనే స్వయంగా జబర్దస్త్ చేయొద్దని డిసైడ్ అయ్యిందా లేక జబర్దస్త్ నిర్వాహకులే రష్మీని కాదనుకొని షోకి కొత్త ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారా? అనే మరో రకమైన డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఏదిఏమైనా అనసూయ, రష్మీ తర్వాత జబర్దస్త్ వేదికపైకి కొత్త యాంకర్ అయితే వచ్చేసింది.