హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

South Top 10 Hindi Dub -Direct Net Collections: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 తర్వాత సౌత్ డబ్బింగ్ బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన కార్తికేయ 2..

South Top 10 Hindi Dub -Direct Net Collections: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 తర్వాత సౌత్ డబ్బింగ్ బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన కార్తికేయ 2..

South Top 10 Hindi Dubbed Direct Net Collections | ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తరాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. మంచి టాలెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ప్యాన్ ఇండియా సౌత్ సినిమాలు హిందీలో ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ యేడాది ఆర్ఆర్ఆర్ మూవీ రూ .250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు కేజీఎఫ్ 2 కూడా హిందీ బెల్ట్‌లో రూ. 400 కోట్లకు పైగా వసూళు చేసింది. తాజాగా ఈ లిస్టులో కార్తికేయ 2 కూడా చేరింది.

Top Stories