ఈ మధ్య గర్భంతో ఉన్నపుడు ఫోటోషూట్ చేయడం అనేది హీరోయిన్లకు ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అందుకే ఈ మధ్య చాలా మంది నటీమణులు ఇలా గర్భంతో ఫోటోషూట్ చేస్తున్నారు. నువ్వు నేను అనిత, సమీరా రెడ్డి, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు ఈ మధ్య గర్భంతోనే ఫోటోషూట్స్కు పోజిచ్చారు.