Home » photogallery » movies »

SOUTH STAR HEROINE TRISHA KRISHNAN FIRST REMUNERATION SHOCKS ALL NR

Trisha Krishnan: త్రిష మొదటి సంపాదన ఎంతో తెలుసా.. చిరంజీవి కంటే ఎక్కువ?

Trisha Krishnan: సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. ఈరోజు త్రిష తన 38వ పుట్టినరోజును జరుపుకుంటుంది. 1983లో మే 4వ తేదీన పుట్టిన త్రిష తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఎంతో అద్భుతంగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అలాంటి ఈ భామ ఇటీవలే పరంభద అనే సినిమా తీసి ఓటిటిలో విడుదల చెయ్యగా ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.