హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

South Movies Hindi Dub Top Day 1 Collections : లైగర్ సహా బాలీవుడ్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే..

South Movies Hindi Dub Top Day 1 Collections : లైగర్ సహా బాలీవుడ్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే..

South Movies Hindi Dub Top Day 1 Collections : ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తరాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మంచి టాలెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ప్యాన్ ఇండియా సౌత్ సినిమాలు హిందీలో ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. అంతేకాదు మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధిస్తున్నాయి.

Top Stories