Home » photogallery » movies » SOUTH LADY SUPERSTAR NAYANTHARA THREE MOVIES WILL RELEASE IN THIS YEAR 2021 NR

Nayanthara: మూడు సినిమాలతో రాబోతున్న లేడీ సూపర్ స్టార్.. ఏవరంటే?

Nayanthara: టాలీవుడ్ మోస్ట్ గ్లామర్ బ్యూటీ నయనతార. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లేడి సూపర్ స్టార్ గా నిలిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్నో పాత్రలతో మెప్పించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ చేతిలో బోలెడు సినిమా అవకాశాలు ఉన్నాయి