SOUTH KOREA EVERGLOW BEAUTY YIREN CUTE PHOTO STILLS NK
Pics : అందాల బొమ్మ ఐరెన్ క్యూట్ ఫొటోస్
Yiren Everglow : మన దేశంలో సినీ స్టార్స్ ఎలాగో... సౌత్ కొరియాలో అభిమానులను ఎంటర్టైన్ చెయ్యడానికి చాలా గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో ఎవర్ గ్లో (Everglow) గర్ల్స్ గ్రూప్ ఒకటి. హ్యూహువా ఎంటర్టైన్మెంట్ అధ్వర్యంలో ఈ గ్రూప్‌లోని ఆరుగురు అమ్మాయిలు సాంగ్స్, డాన్సులతో ఉర్రూతలూగిస్తారు. 2019 మార్చి 18న వచ్చిన ఈ గ్రూప్... తొలి ఆల్బం ఎర్రైవల్ ఆఫ్ ఎవర్ గ్లో ద్వారా ప్రపంచ గుర్తింపు పొందింది. ఆ బృందంలో ఒకరైన అందాల బొమ్మ ఐరెన్ క్యూట్ ఫొటోస్ మీకోసం.