హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: కలర్‌ఫుల్‌ సౌతిండియా ‘క్వీన్స్’

Pics: కలర్‌ఫుల్‌ సౌతిండియా ‘క్వీన్స్’

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘క్వీన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఇక హిందీలో హిట్టైయిన ‘క్వీన్’ మూవీని సౌత్‌లో ఉన్న నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.తాజాగా ‘క్వీన్’ సౌత్ రీమేక్ నుంచి  నాలుగు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఒకేసారి విడుదల చేశారు.

Top Stories