హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha Subhash Wedding: రహస్యంగా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ప్రణీత సుభాష్!

Pranitha Subhash Wedding: రహస్యంగా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ప్రణీత సుభాష్!

Pranitha Subhash Wedding: ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Top Stories