Sonal Chauhan: లోదుస్తుల్లో రెచ్చిపోయిన బాలయ్య భామ.. బెడ్‌పై అలా కూర్చొని?

Sonal Chauhan: టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మిస్ ఇండియాగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. హిందీ, కన్నడ లో కూడా చాలా సినిమాలలో నటించింది. 'రెయిన్ బో' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.