యాక్టింగ్‌లోనే కాదు శ్రియ శరణ్ సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ పెంచుకుంటోంది. రీసెంట్గా రెడ్ కలర్ శారీ, బ్లౌజ్‌తో పాటు తలలో రెడ్ ఫ్లవర్స్ పెట్టుకొని సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పటికి శ్రియ నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ రిసీవ్ చేసుకుంటోంది.(Instagram/Photo)