హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pranitha Subhash: చిరిగిన నిక్కర్‌లో ప్రణీత.. ఇంత హాట్ అయితే ఎలా అబ్బా?

Pranitha Subhash: చిరిగిన నిక్కర్‌లో ప్రణీత.. ఇంత హాట్ అయితే ఎలా అబ్బా?

Pranitha Subhash: ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Top Stories