Home » photogallery » movies »

SOUTH HEROINE PRANITHA SUBHASH BOLLYWOOD MOVIE HUNGAMA 2 WILL RELEASE ON DISNEY HOTSTAR NR

Pranitha Subhash: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రణీత సుభాష్?

Pranitha Subhash: ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.