Home » photogallery » movies »

SOUTH HEROINE AISHWARYA RAJESH LATEST PHOTOS ON SOCIAL MEDIA SNR

Aishwarya Rajesh: సోషల్ మీడియాలో సొగసులు చూపిస్తున్న ఐశ్వర్య రాజేష్..లేటెస్ట్ పిక్స్ ఇవే

Aishwarya Rajesh:సౌత్‌ హీరోయిన్‌లు ఎప్పుడు స్టార్ హీరోయిన్‌లుగా మారిపోతారో ఎవరూ చెప్పలేరు. గ్లామర్, యాక్టింగ్‌ ఉండాలే కాని..తెలుగేంటి, తమిళేంటి..ఎక్కడైనా సరే ఐశ్వర్య రాజేష్‌లా దూసుకుపోతారు.