హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

South Heroes Instagram followers: రామ్ చరణ్, బన్ని, విజయ్ సహా ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న టాప్ సౌత్ హీరోలు వీళ్ళే..

South Heroes Instagram followers: రామ్ చరణ్, బన్ని, విజయ్ సహా ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న టాప్ సౌత్ హీరోలు వీళ్ళే..

Tollywood Top Stars In Instagram : ప్రస్తుతం సోషల్ మీడియా సమాచారాన్ని చేరవేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమ ఫోన్‌లో నెట్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతిలో ఉన్నట్టే. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని సినీ నటులు తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను తమ అభిమానులకు చేరవేస్తున్నారు. తమ సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు. ఇందులో టాప్ దక్షిణాది హీరోలెవరో చూద్దాం..

Top Stories