హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Priya Prakash Varrier: హీరో ధనుష్‌తో సినిమా ఛాన్స్ కోసం ప్రియా వారియర్ ఎదురుచూపు..ఎప్పుడు కుదురుతుందో..?

Priya Prakash Varrier: హీరో ధనుష్‌తో సినిమా ఛాన్స్ కోసం ప్రియా వారియర్ ఎదురుచూపు..ఎప్పుడు కుదురుతుందో..?

Priya Prakash Varrier: సౌత్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరోసారి తన కంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. చిలకపచ్చ చీర కట్టుకున్న చిన్నది స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో ముక్కుకు పుడక పెట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్‌లో కూడా ట్రెండ్ సెట్ చేస్తోంది.

Top Stories