పూజా హెగ్డే లేటెస్ట్గా బాలీవుడ్ సూపర్ స్టార్, ఓల్డ్ బ్యాచిలర్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పక్కన జోడి కడుతోంది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమాలో గ్లామర్ స్కోప్ ఉన్న పాత్రను సెలక్ట్ చేసుకుంది. ఈసినిమాకు సంబంధించిన మూడో పాట రీసెంట్గా రిలీజైంది. (Photo:Instagram)