గుడుంబా శంకర్, మహారధి సినిమాల్లో బొద్దుగా కనిపించిన మీరాజాస్మిన్ ఇప్పుడు స్లిమ్‌గా మారింది. బ్లాక్ డ్రెస్‌లో ఇన్నోసెంట్ లుక్స్‌తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఎప్పుడో స్టార్ హీరోయిన్గా అనిపించుకోవాల్సిన నటి ఇప్పుడు మళ్లీ యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి అందర్ని షాక్ చేస్తోంది. (Photo Credit:Instagram)