చిన్న గౌను వేసుకున్న ఈ పెద్దపాప ఫోటోలకు ఆరు లక్షల వ్యూస్ వస్తే...కామెంట్స్, లైక్స్, లవ్ సింబల్స్ , రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంది. తమన్నా జోష్ చూస్తుంటే ఈ ఏడాది ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ క్యారెక్టర్ల కోసమే ట్రై చేస్తున్నట్లుంది.Photo:Instagram