మలయాళం నుంచి వచ్చే హీరోయిన్లు చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకుంటారు. సాధారణంగానే కేరళ అమ్మాయిలు అంటే మన దర్శక నిర్మాతలు కూడా త్వరగానే అవకాశాలు ఇస్తుంటారు. సౌత్‌లో మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని విధంగా కేరళ నుంచి చాలా మంది హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అందులోంచి వచ్చిన కేరళ కుట్టి సంయుక్త మీనన్. (Photo:Instagram)