‘కెరటం’మూవీతో ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయిన రకుల్‌ప్రీత్‌సింగ్ తర్వాత తన గ్లామర్, నటనతో మంచి మార్కులు సంపాధించుకుంది. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటించే ఛాన్సును కొట్టేసింది. లౌక్యం, నాన్నకుప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంది.(Photo Credit:Instagram)