SOUTH ACTRESS PRAGYA JAISWAL LATEST BOLD PICKS VIRAL SNR
ఆమె కంచె కాదు..కంచు యాక్టరస్ అంటున్న నెటిజన్లు..వైరల్ అవుతున్న ప్రగ్యా పిక్స్
Pragya Jaiswal: కంచె సినిమా తర్వాత సరైన సక్సెస్ టేస్ట్ చూడని ప్రగ్యాజైస్వాల్‌కి అఖండ రూపంలో బిగ్ సక్సెస్ అందుకుంది. అయితే సన్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ కావడంతో మళ్లీ డీలా పడిపోయింది. ఇలాగైతే ఆఫర్లు కష్టమే అనుకుందో ఏమో సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసి తన సత్తా చాటుకుంటోంది.
|
1/ 10
కంచె మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగ్యాజైస్వాల్ తాను కంచె కాదు కంచు హీరోయిన్ అన్నట్లుగా మారిపోయింది.
2/ 10
బాలయ్య మూవీ అఖండతో గ్రాండ్ సక్సెస్ తర్వాత తన రేంజ్, క్రేజ్ పెరిగిపోవడంతో సోషల్ మీడియాలో హాట్ అండ్ బోల్డ్ పిక్స్‌తో రచ్చ రచ్చ చేస్తోంది.
3/ 10
ఏ కలర్ డ్రెస్ వేసుకున్న తన సొగసులు, సౌందర్యం అందరికి చూపించాల్సిందే అంటోంది ప్రగ్యాజైస్వాల్.
4/ 10
ఇండస్ట్రీలో సినిమాలో పెద్దగా బ్రేక్ రాకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం కావల్సింన ఫాలోయింగ్ వచ్చింది.
5/ 10
అఖండ సక్సెస్‌తో దూసుకుపోవాలని చూస్తున్న ప్రగ్యాజైస్వాల్‌కి రీసెంట్గా రిలీజైన సన్ ఆఫ్ ఇండియా మూవీలో లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి ఆశలు దెబ్బతిన్నాయి.
6/ 10
కురచ దుస్తులు, బాడీ షేప్స్ కనిపించేలా రంగు రంగులు శారీస్, వన్ పీస్ డ్రెస్సులతో కిక్కు ఎక్కిస్తున్న ప్రగ్యాజైస్వాల్ సోషల్ మీడియాలో క్రేజ్ కోసం అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోతకు తెర తీస్తోంది.
7/ 10
రీసెంట్గా ఇన్‌స్టాలో ప్రగ్యా షేర్ చేసిన పిక్స్ అయితే కుర్రాళ్ల హార్ట్ బీట్‌ని పెంచే విధంగా ఉన్నాయి. అందుకే పిక్స్ చూస్తున్న నెటిజన్లు స్వీట్ సిక్స్టీన్, మేరీ ప్రగ్యా, బ్యూటిఫుల్ లేడీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
8/ 10
చూడటానికి యావరేజ్ ఫిగర్‌లా కనిపించే ప్రగ్యాజైస్వాల్ ఇన్‌స్టాలో పిక్స్ చూస్తే ఎక్స్పోజింగ్ చేయడంలో టాప్‌మోస్ట్ అంటున్నారు ఫాలోవర్స్.
9/ 10
ప్రగ్యాజైస్వాల్ ఇన్‌స్టా ఆల్బమ్ చూసైనా ఆఫర్లు పొలోమని వస్తాయేమో చూడాలి.
10/ 10
ఇక కైపెక్కిన చూపులతో మత్తు ఎక్కించే ప్రగ్యా మందు గ్లాస్ ముందు పెట్టుకొని ఇచ్చిన ఓల్డ్ పిక్స్‌ని మర్చిపోలేకపోతున్నారు నెటిజన్లు. ప్రగ్యాజైస్వాల్ ఇన్‌స్టా ఆల్బమ్ చూసైనా ఆఫర్లు పొలోమని వస్తాయేమో చూడాలి.