హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Payal Rajput : చుట్టు కొలతలు చూపిస్తూ నెటిజన్లను పాగల్ చేస్తున్న పాయల్‌ రాజ్‌పూత్

Payal Rajput : చుట్టు కొలతలు చూపిస్తూ నెటిజన్లను పాగల్ చేస్తున్న పాయల్‌ రాజ్‌పూత్

Payal Rajput:ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ ఉంటేనే ఆఫర్లు, అవకాశాలు. లేదంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కన్నెత్తైన చూడరు. అందుకే కావచ్చు ఆర్‌ఎక్స్‌ 100హీరోయిన్ పాయల్‌రాజ్‌పూత్‌ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతోంది. తన చుట్టు కొలతలు చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది.