హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mrunal Thakur : కుర్రాళ్లను కట్టిపడేస్తున్న "సీతారామం" బ్యూటీ అందాలు..మృణాల్‌ ఠాకూర్‌ లేటెస్ట్‌ పిక్స్‌ అదుర్స్

Mrunal Thakur : కుర్రాళ్లను కట్టిపడేస్తున్న "సీతారామం" బ్యూటీ అందాలు..మృణాల్‌ ఠాకూర్‌ లేటెస్ట్‌ పిక్స్‌ అదుర్స్

Mrunal Thakur: టాలీవుడ్‌లో సీతా రామం సినిమా సక్సెస్‌తో ఓవర్‌ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిది మృణాల్‌ ఠాకూర్. సినిమాలో ఓమాత్రం ఎక్స్‌పోజింగ్‌కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్‌ ఠాకూర్.

Top Stories