Home » photogallery » movies »

SOUTH ACTRESS MEERAJASMINE SHARED THE LATEST PHOTOS ON SOCIAL MEDIA SNR

Meera jasmine: సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ హల్‌చల్.. అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Meera jasmine: అమ్మాయి బాగుంది సినిమాతో మెప్పించిన మీరాజాస్మిన్..తన గ్లామర్‌ని ఇప్పుడు కూడా అలాగే మెయిన్‌టెన్ చేస్తోంది. పెళ్లితో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి దూరమైన జాస్మిన్‌ మరోసారి టాలీవుడ్‌లో రీఎంట్రీకి తెగ ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.