వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఇచ్చారు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో టీవీ యాంకర్ మహాలక్ష్మి, రవీంద్రన్ చంద్రశేఖరన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి చర్చలు జరిగాయి. కేవలం డబ్బు కోసమే ఆమె రవింద్రన్ను పెళ్లి చేసుకుందని విమర్శలు కూడా చేశారు.