ఆదిపురుష్‌లో టాలీవుడ్ రెబల్‌స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జోడిగా నటిస్తోంది.ఈ సినిమాలో కృతి సీత పాత్రను పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన హింసపై నటి కృతి సనన్ స్పందించిన తీరుపై కూడా విమర్శలొచ్చాయి. (Photo:Instagram)