Home » photogallery » movies »

SOUTH ACTRESS KAJAL AGGARWAL FAMILY PHOTO IS GOING VIRAL ON SOCIAL MEDIA SNR

Kajal Aggarwal : భర్త , కొడుకుతో చందమామ బ్యూటీ .. వైరల్ అవుతున్న కాజల్ ఫ్యామిలీ ఫోటో

Kajal Aggarwal: చందమామ హీరోయిన్‌ కాజల్‌ లేటెస్ట్‌ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తన లవ్లీ ఫ్యామిలీకి సంబంధించిన ఓ క్యూట్ పిక్‌ని సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది కాజల్. ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారంటే.