Aishwarya Rajesh: షార్ట్ ఫ్రాక్‌లో స్వీట్ స్మైల్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్.. ఎంత అందంగా ఉందొ?

Aishwarya Rajesh: తమిళ సినీ నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతని భార్యగా సువర్ణ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.